Saturday, 15 March 2014

jai jana sena

    Jai jana sena 

పవన్ మాటల్లో 9  ముక్కలు మీకోసం ....
1)నన్ను విమర్శించే ముందు ఒకసారి అద్దం లో మిమ్మలను మీరు చూస్కుని మాట్లాడండి.

2) తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పమనడానికి నువ్వు మీ ఫ్యామిలీకి ఉన్న అర్హత ఏమిటి ? ముందు ఉద్యమం పేరుతో మీరు సంపాదించిన వాటికి లెక్క చూపండి,

3). నాలుగు గోడల మధ్య జరిగే ఒక కుటుంభ విషయాలను మీకు ఇష్టంవచ్చినట్లు ఊహించుకుంటే అదే నిజాలనుకుంటే తప్పు, ఒక్కరిని చేసుకుని 30 మందితో తిరిగే మీ ఢిల్లీ యువరాజులా ఉంటే మీకు ok నా ?

4).కాంగ్రెస్ తో తప్ప ఎవరితోనైనా చేతులు కలుపుతా

5). దురదృష్టం కొద్దీ అన్నయ్యకు ఎదురు నిలబడక తప్పటం లేదు, ఎందుకంటే ఢిల్లీ పెద్దలకు భాంచన్ దొరా అనే మనస్తత్వం కాదు నాది ,
6).
నావ్యక్తిగత విషయానికి ఒస్తే నేను మీ వ్యక్తిగతం తవ్వితీస్తాను, దానికి నా అభిమానే రిపోర్టర్ అవుతాడు నీలా నాకు CBI అవసరం లేదు,
7).
తెలంగాణా సాయుధ పోరాటం గురించి 10 తరగతిలో ఉన్నప్పుడే చదివాను నిన్న మొన్న పదవికోసం చదవాలా ఒకరిలా !
8).
రెండు ప్రాంతాలలో తెలుగువారి అభివృద్దే నా ఉదేశ్యం అడ్డుపడితే తాట తీస్తా.
9).
పార్టీ లను అటు ఇటు జంప్ చేసే కప్పలకు ( jumping Frogs ) జన సేన లో చోటు లేదు




        
            Jana sena party song
                                                         

                                              download