Friday, 28 March 2014
Wednesday, 26 March 2014
Tuesday, 25 March 2014
Monday, 17 March 2014
jana sena ideology
Jana Sena’s Values and Ideals
· We must endeavour to treat our fellow humans the same we as we treat ourselves
· Law must not discriminate between powerful and powerless people
· Equality of conditions must prevail for all people
· The best among the society must occupy the top-most place based on what they do and not who they are
· Our life must have balance based in nature
· We must be connected with our divinity
jana sena party flag
Party Emblem and Flag
The Party Emblem is a combination forces that define our nation’s
life and struggle.
The white background The white background on which it stands signifies the peace and
stability of several thousands of years of Indian civilisation and culture.
The colour Red The Emblem itself is in
the colour red, which signifies revolution. A deep and true change from within,
yet the story of that change is told on the stable background of our ancient
nation.
The six-pointed Star The star in the Emblem is a six pointed star that signifies the 6
ideals of our party. The six ideals are mixed with our blood as we are sons and
daughters of those ideals handed down to us from several generations. The white
in the star signifies self-luminosity which shines on its own because ideals
are lights unto our path.
The dot in the centre The dot in the centre represents the soul of every being. The soul
is our true reality, our ultimate truth. The soul at the centre is also at the
heart of everything we do as individuals and as a nation.
The black lining The black lining on the emblem symbolises the balance between revolutionary zeal and its opposing forces to avoid one-sidedness and discordance. It represents the harmony of the opposites
Saturday, 15 March 2014
jai jana sena
Jai jana sena
పవన్ మాటల్లో 9 ముక్కలు మీకోసం ....
1)నన్ను విమర్శించే ముందు ఒకసారి అద్దం లో మిమ్మలను మీరు చూస్కుని మాట్లాడండి.
2) తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పమనడానికి నువ్వు మీ ఫ్యామిలీకి ఉన్న అర్హత ఏమిటి ? ముందు ఉద్యమం పేరుతో మీరు సంపాదించిన వాటికి లెక్క చూపండి,
3). నాలుగు గోడల మధ్య జరిగే ఒక కుటుంభ విషయాలను మీకు ఇష్టంవచ్చినట్లు ఊహించుకుంటే అదే నిజాలనుకుంటే తప్పు, ఒక్కరిని చేసుకుని 30 మందితో తిరిగే మీ ఢిల్లీ యువరాజులా ఉంటే మీకు ok నా ?
4).కాంగ్రెస్ తో తప్ప ఎవరితోనైనా చేతులు కలుపుతా
5). దురదృష్టం కొద్దీ అన్నయ్యకు ఎదురు నిలబడక తప్పటం లేదు, ఎందుకంటే ఢిల్లీ పెద్దలకు భాంచన్ దొరా అనే మనస్తత్వం కాదు నాది ,
6). నావ్యక్తిగత విషయానికి ఒస్తే నేను మీ వ్యక్తిగతం తవ్వితీస్తాను, దానికి నా అభిమానే రిపోర్టర్ అవుతాడు నీలా నాకు CBI అవసరం లేదు,
7).తెలంగాణా సాయుధ పోరాటం గురించి 10వ తరగతిలో ఉన్నప్పుడే చదివాను నిన్న మొన్న పదవికోసం చదవాలా ఒకరిలా !
8). రెండు ప్రాంతాలలో తెలుగువారి అభివృద్దే నా ఉదేశ్యం అడ్డుపడితే తాట తీస్తా.
9). పార్టీ లను అటు ఇటు జంప్ చేసే కప్పలకు ( jumping Frogs ) జన సేన లో చోటు లేదు

Subscribe to:
Posts (Atom)